కువైట్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్..

- June 27, 2016 , by Maagulf
కువైట్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్..

ఉపవాస దీక్ష సమయంలో బహిరంగంగా తినకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్‌ను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం బహిరంగంగా తింటూ తాగుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ, సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ పేర్కొంది. రంజాన్‌లో ఉపవాస దీక్షా సమయలో ఇక్కడ బహిరంగా తినడం, తాగడం నిషేధం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com