57 మంది బోధనా డ్రైవింగ్ శిక్షకులకు ఆర్.టి.ఎ జరిమానాలు
- June 27, 2016
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) డ్రైవింగ్ బోధన చేసే 57 మంది వద్ద శిక్షణ పొందే డ్రైవర్లకు సరైన నిబంధనలు సంకేతాలు పాటించేలా చేయడం లేదని తెలిపారు.
శిక్షణార్థులు వారి సమయంని సద్వినియోగం చేసుకొని మరియు తమ డబ్బుకు సరైన విలువ పొందడానికి యత్నించాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ప్రచారం నిర్వహిస్తుంది.
ఆర్.టి.ఎ యొక్క లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హషెం బెహ్రఉజియాన్ మాట్లాడుతూ ఈ ప్రచార లక్ష్యం ఏమిటంటే తగిన సేవ వివరాలను సమయం వృధా చేయకుండా డ్రైవింగ్ నేర్చుకొనేవారికి భరోసా ఇస్తున్నట్లు వివరించారు. తనిఖీ అధికారులు , బోధకులు తమ తమ బ్యాడ్జీలని ధరించాలి. వారి అనుమతి పునరుద్ధరించబడింది లేదా వారు సరైన నైపుణ్యాలు నేర్పుతున్నారా లేదా అలాగె సరైన సంఖ్యలో విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారో లేదో గమనిస్తారని 'బెహ్రఉజియాన్ చెప్పారు. ప్రతి ఏడాది ఈ తరహా ప్రచారం నిర్వహిస్తామని , ఉల్లంఘనలు లేకుండా ఉన్నాయో లేదోనని క్రమం తప్పకుండా ప్రచారాలు పరిశీలిస్తామని తెలిపారు. బోధనా డ్రైవింగ్ స్కూళ్ళని లక్ష్యంగా చేసుకొని విభిన్న తనిఖీ ప్రచారాలు సకాలంలో డ్రైవింగ్ పాఠాలు ప్రారంభమవుతున్నాయా లేదా వారి పనితీరు మరియు నిబద్ధత నియంత్రించేవిధంగా డ్రైవింగ్ సంస్థల పనితీరుని గమనిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







