దుబాయ్ లో సందడి చేయనున్న రామ్ మిరియాల

- December 15, 2024 , by Maagulf
దుబాయ్ లో సందడి చేయనున్న రామ్ మిరియాల

దుబాయ్: చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే, డీజే టిల్లూ వంటి పాటలతో అందరి మనసులు దోచుకున్న టాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రామ్ మిరియాల. తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మైరేజ్ చేస్తూ దూసుకెళ్తున్న ఈ యంగ్ సింగింగ్ సెన్సేషన్  ఏ పాట పాడినా హిట్ కొట్టడం ఖాయం అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.డిసెంబర్ 21న దుబాయ్ లో జరగబోయే లైవ్ ఇన్ దుబాయ్ ప్రోగ్రాంలో దుబాయ్ వాసులను తన పాటలతో ఉర్రుతలూగించేందుకు రామ్ సిద్ధమవుతున్నారు.దుబాయ్ లోని AL NASR LEISURELANDలో జరగబోయే ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే https://dubai.platinumlist.net/event-tickets/96250/ram-miriyala టికెట్స్ బూక్ చేసుకోండి.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్, న్యూస్ మీడియా పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నాయి.ఈ ఈవెంట్ ని  విజయవంతం చేయవలసిందిగా శ్రేయాస్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com