వెదర్ అప్డేట్..ఈ వారంలో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!!
- December 16, 2024
కువైట్: ఈ వారం కువైట్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, పగటిపూట చల్లటి వాతావరణం ఉంటుందని, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దేశం కొన్ని ప్రాంతాలలో..ముఖ్యంగా వ్యవసాయ, ఎడారి ప్రాంతాలలో మంచును చూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. తూర్పు ఐరోపా నుండి తేలికపాటి నుండి మితమైన వేగంతో కు వాయువ్య గాలులతో కూడిన చల్లని గాలులు విస్తున్నాయని, దీని ప్రభావంతో కొన్ని సమయాల్లో, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, చల్లదనం పెరగడం, కొన్ని ప్రాంతాల్లో మంచు ఏర్పడటం వంటివి జరుగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్