న్యూ ఇయర్ సెలవుల కోసం ప్రత్యేక పార్కింగ్ రేట్లు..హెచ్‌ఐఏ

- December 17, 2024 , by Maagulf
న్యూ ఇయర్ సెలవుల కోసం ప్రత్యేక పార్కింగ్ రేట్లు..హెచ్‌ఐఏ

దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్‌ఐఏ) న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్యాకేజీలను ప్రకటించింది. పార్కింగ్ స్పాట్‌ను ప్రీ-బుకింగ్ చేయడానికి రేట్లు 1-3 రోజులకు 250QR వరకు ఉంటాయి. 3-5 రోజులకు 350QR; 8-14 రోజులకు 450QR గా ప్రకటించారు. తమ పార్కింగ్ సౌకర్యాలు భద్రతను అందిస్తాయని, అలాగే ప్రయాణీకులు దూరంగా ఉన్నప్పుడు టెర్మినల్‌కు సులభంగా చేరుకోవచ్చని హెచ్‌ఐఏ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com