ఒమానీ-సౌదీ సంయుక్త సైనిక డ్రిల్.. ‘సాలిడారిటీ 1’ ప్రారంభం..
- December 17, 2024
రియాద్: ఒమానీ-సౌదీ సంయుక్త సైనిక డ్రిల్ "సాలిడారిటీ 1" సౌదీ అరేబియా (KSA) లో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 26 వరకు కొనసాగే ఈ డ్రిల్‌లో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) 23వ ఆర్మీ బ్రిగేడ్‌కు చెందిన ఒమన్ కోస్ట్ రెజిమెంట్ పాల్గొంటుంది. సౌదీ అరేబియా 20వ బ్రిగేడ్ 2వ రెజిమెంట్ పాల్గొంటుంది. సాలిడారిటీ/1 అనేక ఉమ్మడి సైనిక ప్రణాళికల అమలు, క్షేత్ర శిక్షణను కలిగి ఉంటుంది. డ్రిల్ నిర్వహించడం అనేది ఒమన్ - అరబ్ మరియు స్నేహపూర్వక దేశాల మధ్య నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి.. సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడంలో భాగమని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







