రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిసిన హరియాణా గవర్నర్ దత్తత్రేయ
- December 21, 2024
హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ ఈ రోజు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయం లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
దత్తాత్రేయ రాష్ట్రపతికి శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధభూమిలో తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న విరాట్ మూర్తిరూపాన్ని వారికి బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా హరియాణాలోని కురుక్షేత్ర లో అంతర్జాతీయ గీతా మహోత్సవం నిర్వహించినట్లు దత్తాత్రేయ రాష్ట్రపతి దృష్టికి తేవడం జరిగింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









