ఎన్టీఆర్ తో జతకట్టనున్న నివేద థామస్
- June 27, 2016
'జెంటిల్మన్' చిత్రం లో నాని కి జోడిగా నటించిన నివేదా థామస్, త్వరలోనే ఎన్టీఆర్ తో జత కట్టబోతుంది..ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో 'జనతాగ్యారేజ్' లో నటిస్తున్న ఎన్టీఆర్ , ఆ తర్వాత రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ చిత్రం లో హీరోయిన్ గా నివేదా థామస్ ను ఎంపిక చేశారు చిత్ర యూనిట్..ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబదించిన వివరాలు ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







