యూఏఈలో ఘనంగా వైస్ జగన్ జన్మదిన వేడుకలు
- December 23, 2024
దుబాయ్: దుబాయ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూఏఈ దుబాయ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులందరూ కలిసి కరామా పార్క్ నందు కేక్ కటింగ్ చేశారు.
తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలిపి.50 మందికి గ్రాసరీ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ ఎన్ఆర్ఐ సభ్యులు చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అల్ల బకాష్, అజీజ్,షేక్ అబ్దుల్లా, ఇర్షాద్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము, రమేష్, శ్రీను, భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







