చల్లని సేవ
- June 27, 2016_1467092386.jpg)
ఎండాకాలం..పైగా దుబాయ్ ఎండలు..అందునా పవిత్ర రమదాన్ మాసం..ఈ వేడికి కార్మిక సోదరులు ఎంతో అలసట చెందుతారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ లోని జెబెల్ ఆలి లో గల డిస్కవరీ గార్డెన్స్ లో అక్కడి కమ్యూనిటీ సభ్యులు కలిసి స్ట్రీట్ 5 లో ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మహత్తర కార్యం శ్రీమతి నాహిద్ సాబీర్ గారి పర్యవేక్షణ లో జరిగింది. ఈ సందర్భంగా నాహిద్ సాబీర్ గారు మాట్లాడుతూ " ఈ ఫ్రిడ్జ్ లో మంచినీరు, పళ్ళ రసాలు, మజ్జిగ, చాకోలెట్లు, పళ్ళు, కేకులు, కప్ కేకులు, తాజా వంటకాలు మొదలైన వాటితో నింపవచ్చని చెప్పారు. డిస్కవరీ గార్డెన్స్, గార్డెన్స్, మసాకిన్ లో నివసిస్తున్న వారు తమ శక్తి మేరకు ఈ ఫ్రిడ్జ్ ను నింపి ఈ స్వచ్చంధ కార్యక్రమానికి చేయూతనివ్వాలని" పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







