మాజీ ప్రధాని పీవీ 95వ జయంతి వేడుకలు
- June 27, 2016
మాజీ ప్రధాని పీవీ 95వ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. హైదరాబాద్ నగరం నెక్లెస్‌రోడ్డులోని జ్ఞానభూమి వద్ద డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటల, ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణిలు పీవీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







