మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
- December 26, 2024
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. గురువారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ (92) మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. వయో సంబంధిత వైద్య పరిస్థితులతో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ నేడు ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8గంటల 6 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి ఆయనను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. మన్మోహన్ సింగ్ రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







