ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో..భారత నగరాలే టాప్

- January 03, 2025 , by Maagulf
ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో..భారత నగరాలే టాప్

బెంగళూరు: ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్లోని రెండు నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. పుణే రెండో స్థానంలో నిలిచింది. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల పాటు ట్రాఫిక్లోనే ఉంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com