షిరిడీ సాయి సన్నిధిలో సోనూసూద్..
- January 03, 2025
షిరిడీ: నూతన సంవత్సరం మొదటి గురువారం ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయిబాబాను దర్శించుకునేందుకు వచ్చారు. సాయిబాబా సంస్థాన్ రక్షణ శాఖతో పాటు ఇతర శాఖల్లోని నిజాయితీ గల ఉద్యోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి జియా షేక్‌ను ఆయన సత్కరించాడు. అలాగే నిజాయితీగా పని చేస్తున్న సంస్థ ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







