రాజన్న ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించిన విప్ ఆది శ్రీనివాస్
- January 05, 2025
వేములవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ స్వామి దర్శనమునకు వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి,ఇటీవల వీటీడీఏ సమావేశంలొని పలు అంశాలపై చర్చించారు.రాబోవు మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.వీరి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఏ.ఈ.ఓ శ్రవణ్ కుమార్ పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







