'కత్తిలాంటోడు' మూవీ హీరోయిన్ నర్గీస్ ఫక్రి. ..
- June 28, 2016
హీరోయిన్ లేకుండా సెట్స్‌పైకి వెళ్లింది 'కత్తిలాంటోడు' మూవీ. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌ని స్పెషల్‌సాంగ్‌కి ఓకే చేసినట్టు టాక్. ఇంతకీ ఆమె ఎవరోకాదు.. నర్గీస్ ఫక్రి. దాదాపు ఈమె ఎంపిక ఖాయమైందని సమాచారం. త్వరలో చిరంజీవి- నర్గీస్‌కి కలిపి ఫోటోషూట్ నిర్వహిస్తారట. అది బాగుంటే.. అఫీషియల్‌గా స్టేట్‌మెంట్ ఇస్తారట. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీకి చిరు పెద్ద కుమార్తె సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించనున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలీదుగానీ ఈ విధంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో శంకర్ దాదా జిందాబాద్ ఫిల్మ్‌కి కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్‌ను ఆమె పర్యవేక్షించిందని యూనిట్ మాట. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ చెర్రీ, హీరో చిరంజీవి కాగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుష్మిత.. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి 150 మూవీ కోసం హార్డ్‌గా పని చేస్తున్నట్టు ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







