దుబాయ్ లో కార్ రేసింగ్..అజిత్ కారుకు ప్రమాదం!
- January 07, 2025
దుబాయ్: కోలీవుడ్ హీరో అజిత్ మంచి బైక్, కార్ రేసర్ అని తెలిసిందే. దుబాయ్‌లో 11, 12 తేదీల్లో జరగనున్న 24 హెచ్ 2025 ఎండ్యూరెన్స్ కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ పాల్గొంటున్నాడు.ఈ క్రమంలో ఇవాళ రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనగా.. ఆయన కారు ప్రమాదానికి గురైంది.
అజిత్ కారు ట్రాక్‌పై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అయితే అజిత్ క్షేమంగా కారు నుంచి బయటకు వచ్చాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







