వాహనం లైసెన్స్ నమోదు ప్లేట్ రుసుము లో ఎటువంటి మార్పు లేదు
- June 29, 2016
మస్కట్ - వాహనం లైసెన్స్ ప్లేట్స్ కోసం,డిజైన్ లో ఏ మార్పు ఉన్నట్లైతే ఫీజులు తాము పెంచుతున్నట్లు సామాజిక మీడియా పై చక్కర్లు చేస్తున్న పుకార్లని రాయల్ ఒమన్ పోలీస్ తిప్పికొట్టింది ఒక స్వల్ప అక్షరాలని లైసెన్స్ నమోదు ప్లేట్ పై మార్చడానికి రుసుము వసూలు చేయడం మినహా మారే మార్పు ఏమీ లేదని తెలిపింది.
రాయల్ ఒమన్ పోలీస్ కొత్త లైసెన్స్ ప్లేట్ కోసం రుసుము పెంచిందంటూ సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతున్న ఊహాగానాలకు స్పందిస్తూ,ఫీజు నిర్మాణం లేదా రూపకల్పనలో ఎటువంటి మార్పు లేదని అయితే, అది కొత్త లైసెన్స్ ప్లేట్ ( కొత్త అక్షరాలతో ) కొత్త కార్లు , బదిలీలు మరియు కోల్పోయిన లేదా దెబ్బతిన్న సందర్భాల్లో జారీ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







