పారిస్ లో కబాలి సంచలనం
- June 29, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' హవా ఖండాంతరాల్లోనూ కాకపుట్టిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ ప్రీమియర్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. యూరప్ లోనే అతి పెద్దదైన ప్రతిష్టాత్మక లీ గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో ఈ సినిమాని జూలై 14న ప్రదర్శించబోతున్నారు.
జూలై 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది కబాలి. పూర్తిగా మలేషియాలో చిత్రీకరించిన ఈ సినిమాలో రజనీ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. రాధికాఆప్టే హీరోయిన్. పిఎ రంజిత్ డైరెక్షన్.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







