విజయ్ఠాకూర్ సింగ్‌తో కేటీఆర్ భేటీ
- June 29, 2016
మంత్రి కేటీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషనర్ విజయ్ ఠాగూర్ సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఏఎస్ఆర్ కంపెనీ ఈ సమావేశంలో సంసిద్దత వ్యక్తం చేసింది. పరిశోధన, సాంకేతిక రంగాల్లో పనిచేసేందుకు త్వరలో రాష్ట్రప్రభుత్వం, ఏఎస్ఆర్ కంపెనీకి ఒప్పందం కుదరనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ 18 కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ఐటీ విధానాలను మంత్రి కేటీఆర్ కంపెనీల సీఈవోలకు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







