ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్‌లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- January 21, 2025
దోహా: జనవరి 25న ముగిసే 10 రోజుల ఈవెంట్‌లో మూడో దశ వేదిక అయిన ఓల్డ్ దోహా పోర్ట్‌లో కొనసాగుతున్న ఖతార్ కైట్ ఫెస్టివల్ పెద్ద సంఖ్యలో పౌరులు, నివాసితులు, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ఉత్సవం సాంప్రదాయ నుండి ఆధునిక ఏరోడైనమిక్ క్రియేషన్‌ల వరకు అబ్బురపరిచే కైట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. బెల్జియం, చైనా, కొలంబియా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, ఇండోనేషియా, ఐర్లాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, కువైట్, ట్యునీషియా, టర్కియే, ఒమన్ దేశాలకు చెందిన వారు ఖతార్ వినూత్న డిజైన్ల కైట్స్ తో తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







