పాస్‌పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- January 21, 2025
మనామా: దేశం విడిచి పారిపోవడానికి పాస్ పోర్టులు, సీల్స్ ను ఫోర్జరీ చేసిన ఐదుగురు వ్యక్తులకు మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. బహ్రెయిన్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ లోగోను, అధికారుల సంతకాలను ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కాగా, ఒక నిందితుడు సౌదీ అరేబియా, కువైట్ గుండా ఇరాక్ చేరుకోవడానికి ముందు కింగ్ ఫహద్ కాజ్‌వే గుండా తప్పించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకారం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిన దర్యాప్తు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







