నార్త్ అల్ హైల్, అల్ ఖోద్లో నీటి సరఫరా బంద్
- June 30, 2016
పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ (పిఎఆడబ్ల్యు), విలియత్ ఆఫ్ సీబ్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తుతాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి ఈ అంతరాయం కొనసాగుతుంది. నార్త్ అల్ హైల్ మరియు అల్ ఖోద్ ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తనుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని విలియత్ ఆఫ్ సీద్లో ప్రజలు నీటి సమస్య విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 18 గంటలపాటు, నార్త్ అల్ హైల్లో 19 గంటలపాటు అల్ ఖోద్లోను నీటి సరఫరాలో సమస్యలు ఏర్పడతాయి. రెసిడెంట్స్ తగిన రీతిలో నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







