అబుదాబిలో రెండు పరిశ్రమలపై చర్యలు..కార్యాకలాపాలు సస్పెండ్..!!
- January 24, 2025
యూఏఈ: అబుదాబిలోని రెండు పారిశ్రామిక సౌకర్యాలలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని రక్షించడానికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నట్లు పర్యావరణ ఏజెన్సీ - అబుదాబి X లో తెలిపింది. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందున వారిలో ఒకదానికి జరిమానా విధించారు. అథారిటీ రెగ్యులర్ తనిఖీల సందర్భంగా.. గాలి నాణ్యత పర్యవేక్షణ నివేదికలలో పేర్కొన్న కాలుష్య స్థాయిలు అనుమతించబడిన పరిమితులను మించిపోయాయని వెల్లడించాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, ప్రకృతిని కాపాడేందుకు అన్ని పారిశ్రామిక సౌకర్యాలు పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో సమన్వయం, సహకారంతో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







