బాధితుడికి అండగా కోర్టు.. BD4,500 పరిహారం..!!
- January 24, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి హై సివిల్ కోర్ట్ అండగా నిలిచింది. పరిహారంగా బిడి 4,500 జమ చేయాలని అదేశించింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను దిగువ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ సంఘటన జనవరి 2023లో సాయంత్రం 4:40 గంటలకు జరిగింది. బాధితుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. అతను ఫ్రాక్చర్డ్ పెల్విస్‌తో బాధపడ్డాడు. అతని వైకల్యం 22 శాతంగా డాక్టర్లు అంచనా వేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







