శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నూతన కవర్లు
- January 29, 2025
తిరుపతి: తిరుమలలో లడ్డూ ప్రసాద కేంద్రంలో పర్యావరణహిత లడ్డూ కవర్లను తితిదే అందుబాటులో ఉంచింది.గతంలో ఓ ప్రైవేటు సంస్థ కవర్ల విక్రయాన్ని చేపట్టి తితిదేకు అద్దె చెల్లించకుండా భారీగా లాభాలు ఆర్జించింది.కూటమి ప్రభుత్వంలో వీటిని గుర్తించి సదరు సంస్థ అనుమతులు రద్దు చేశారు.ప్రస్తుతం తితిదే ఆధ్వర్యంలో పర్యావరణహిత లడ్డూ కవర్ ఒకటి రూ.5కు, జనపనార బ్యాగ్ రూ.10కు అందుబాటు లోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







