బహ్రెయిన్ లో సైక్లిస్ట్ల కోసం 'హవా' ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- February 03, 2025
మనామా: బహ్రెయిన్ సైక్లిస్ట్ల కోసం "హవా" ప్రాజెక్ట్ను ఆవిష్కరించింది. ఇది సైక్లిస్టుల కోసం గాలిని తాగునీరుగా మార్చి అందజేసే ఓ ప్రాజెక్ట్. , హిస్ మెజెస్టి ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ మార్గదర్శక ప్రాజెక్ట్ హైడ్రేషన్ సొల్యూషన్స్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ ట్రాక్ వెంట సైక్లిస్టులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన ఎయిర్-టు-వాటర్ టెక్నాలజీని ఉపయోగించి, హవా ప్రాజెక్ట్ లో గాలి నుండి తేమను సంగ్రహించి, దానిని స్వచ్ఛమైన, మినరల్-సుసంపన్నమైన తాగునీటిగా మారుస్తుంది. ఇది సైక్లిస్ట్లకు స్వచ్ఛమైన నీటిని అందజేస్తుంది. ఇదంగా సోలార్ ఎనర్జీతో నడుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష