మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద రోడ్డు ప్రమాదం
- July 01, 2016
షేక్ జాయెద్ రోడ్పైన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎక్సిట్ 39 వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో రెండు సెడాన్ కార్లు, రెండు చిన్న ట్రక్కులు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనాల్ని దుబాయ్ పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ట్రాపిక్ సమస్య తలెత్తడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సూచించారు. ఎగ్జిట్ 39 నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. పెద్ద సంఖ్యలో మోటరిస్టులు మాల్ ఆఫ్ బఎమిరేట్స్కి వెళుతుంటారు. అలాగే అల్ బర్షా రెసిడెంట్స్ అబుదాబీ నుంచి తిరిగొస్తుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







