కువైట్ లో మినిమం బ్యాంక్ బ్యాలెన్స్, డేటా అప్డేట్ ఫీజులు రద్దు..!!
- February 07, 2025
కువైట్: సాలరీ ఖాతాలో కాకుండా ఇతర ఖాతాలలో కనీస నిల్వను ఉంచడంలో విఫలమైతే విధించే రెండు దినార్ల రుసుమును నిలిపివేయాలని కువైట్ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది. కొన్ని బ్యాంకులు 100 దీనార్ల కంటే తక్కువ నిల్వ ఉన్న ఖాతాల నుండి నెలకు రెండు దినార్లను మినహాయించుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ బ్యాలెన్స్ నిర్దిష్ట విలువ కంటే తక్కువగా ఉంటే, సాలరీ అకౌంట్ కాకుండా, వివిధ ప్రైజ్ మనీ ఖాతా, మైనర్ ఖాతా మొదలైన ఇతర ఖాతాల నుండి రెండు దీనార్లను రుసుముగా తీసుకుంటున్నాయి. ఈ రుసుమును వసూలు చేయడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ అన్ని బ్యాంకులను ఆదేశించింది. కొన్ని బ్యాంకులు తమ బ్రాంచ్‌లలో కస్టమర్ డేటాను అప్డేట్ చేయడానికి వసూలు చేసే 5 దినార్ల రుసుమును కూడా రద్దు చేయాలని సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







