దక్షిణ అల్ బతినాలో చోరీకి పాల్పడిన విదేశీ పౌరుడు అరెస్ట్..!!
- February 11, 2025
మస్కట్: స్థానిక దుకాణంలో చోరీ చేసినందుకు దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో ఒక ఆసియా జాతీయుడిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "ఒక దుకాణం నుండి డబ్బును దొంగిలించినందుకు దక్షిణ అల్ బతినా పోలీస్ కమాండ్ ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిందని, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







