ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!

- February 13, 2025 , by Maagulf
ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!

దోహా, ఖతార్: పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంతర్గత భద్రతా దళాల (లేఖ్‌వియా) పర్యావరణ భద్రతా విభాగం సహకారంతో పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేయనుంది. అదే సమయంలో పర్యావరణ సంబంధిత కేసులను తగ్గించడానికి, పర్యావరణ చట్టాలు , నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు ఎడారి ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనేక ఉల్లంఘనలను జారీ చేసినట్లు వన్యప్రాణి సంరక్షణ విభాగం వెల్లడించింది. అటవీ ప్రాంతాలు, పచ్చిక బయళ్లను సంరక్షించమని, ఉల్లంఘనలు జరిగితే హాట్‌లైన్ 16066 ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com