రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- February 13, 2025
అమరావతి: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ప్రతిరోజూ గంట కంటే ముందే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్చి 2 నుంచి 30వ తేదీ వరకూ ఒక గంట ముందుగా విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!