ఏపీలో పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

- February 14, 2025 , by Maagulf
ఏపీలో పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

అమరావతి: ఏపీలో తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు,ఆర్టీసీలకు కేటాయించేవారు.వీటిని బ్లాక్ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో టీటీడీ రద్దు చేసింది.ఇప్పుడు పూర్తిగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది.విధివిధానాల పై త్వరలో క్లారిటీ రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com