ముస్లింలందరూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
- July 02, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని అన్నారు. ముస్లింలందరూ ఐసిస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇస్లాం మేధావులు వారి ఘటనలను ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, ఏదో ఒక వర్గానికి చెందినంత మాత్రాన ఒక ముద్ర వేసేయడం సరికాదని అసద్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేసిన వారికి న్యాయస్థానం న్యాయం చేస్తుందన్నారు. న్యాయసాయం చేస్తానని కూడా అన్నారు. వారు నేరం చేసినట్లైతే కోర్టులు శిక్షిస్తాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







