సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో భద్రతా తనిఖీలు.. అనేక మంది అరెస్టు..!!
- February 16, 2025
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం సాయంత్రం సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించింది.ఈ సందర్భంగా 11 మంది నివాస, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించినవారిని,10 మంది ఇతర వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసింది.భద్రతా తనిఖీ సమయంలో భద్రతా బృందం 1,789 ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేసింది.కేసుల కోసం వాంటెడ్ 10 వాహనాలను స్వాధీనం చేసుకుంది.ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన 4 వాహనాలను స్వాధీనం చేసుకుంది. మహిళా పోలీసులు కూడా భద్రతా తనిఖీలో పాల్గొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరెస్టు చేయడానికి దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







