ICICI బ్యాంక్లో ఉద్యోగాలు..
- February 21, 2025
ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలు పడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ బ్యాంకులో ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది.రిలేషన్షిప్ పోస్టుకు ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్నాయి.
ప్రత్యేకత ఏమిటంటే..బ్యాంకులో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 2 లక్షల నుంచి 12 లక్షల జీతం వస్తుంది.ఈ నియామకాలను ప్రధానంగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి ప్రకటించారు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ముందుగా ఐసీఐసీఐ వెబ్సైట్ (http://icicicareers.com)లో పూర్తి వివరాలను చెక్ చేయండి.
దరఖాస్తుకు అర్హతలివే:
ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలు మధ్యప్రదేశ్ కు సంబంధించినవి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.దాంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో ఒకటి నుంచి పది ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







