మోడీని ఆహ్వానించనున్న 'తాసా'

- July 03, 2016 , by Maagulf
మోడీని ఆహ్వానించనున్న 'తాసా'

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న జోహన్నెస్‌బర్గ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మోడీని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టాసా) ప్రతినిధులు, తెలంగాణవాసులు కలవనున్నారు. ప్రవాస భారతీయులు, తెలంగాణవాసుల సమస్యలను మోడీకి నివేదించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com