ప్రత్యేకంగా సోదరులకోసం ప్రభుత్వం పనిచేస్తుంది: మధుసూదనాచారి
- July 03, 2016
ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీల పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం అనేకరకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. విందులో పలువురు పాత్రికేయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం







