కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 28, 2025
మనామా: కాన్సులర్ ఫీజుల పెంపు పై బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. కాన్సులర్ సర్వీస్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ సేవలకు ఛార్జీలు మారవని, ఎంబసీ కాన్సులర్ ఫీజులపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







