యూఏఈలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!
- February 28, 2025
యూఏఈ: యూఏఈ మార్చి నెలకు సంబంధించి ఇంధన ధరలను ప్రకటించింది. గత రెండు రెండు నెలలుగా స్థిరంగా కొనసాగుతున్న రేట్లను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేట్లు మార్చి 1 నుండి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
సూపర్ 98 పెట్రోల్ ధర ఫిబ్రవరిలో 2.74 దిర్హాంతో పోలిస్తే మార్చి నెలకు సంబంధించి లీటరుకు 2.73 దిర్హాంలు వసూలు చేయనున్నారు. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.61గా ప్రకటించారు. ప్రస్తుతం ధర Dh2.63గా ఉంది. E-Plus 91 పెట్రోల్ ధర ఫిబ్రవరిలో Dh2.55తో పోలిస్తే లీటరుకు 2.54 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 2.82 దిర్హాలతో పోలిస్తే, డీజిల్‌పై లీటర్‌కు 2.77 దిర్హామ్‌లు వసూలు చేస్తారు.
2015లో యూఏఈ పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. వాటిని గ్లోబల్ ధరలతో సమానంగా ప్రతి నెలాఖరున ఇంధన ధరలను సవరిస్తారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







