మంగళవారం కేబినెట్ విస్తరణ జరగనుంది..
- July 03, 2016
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి రాష్ట్రపతి భవన్‌కు కూడా కేంద్రం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇవాళ బీజేపీ కార్యాలయంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. శివసేన నేతను కూడా కేబినెట్లోకి తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









