రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
- March 05, 2025
విశాఖపట్నం: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కి విశాఖపట్నం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన హోమ్ మంత్రి అనిత.ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపులలో ప్రాధాన్యత కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ కు రూ.3,295 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







