ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 04, 2016
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో వారం క్రితం జరిగిన మారణ హోమం మరువకముందే ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కిర్గిస్థాన్ వాసులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వీరి నుంచి బైనాక్యులర్లు, తప్పుడు వివరాలతో ఉన్న రెండు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ విమానాశ్రయంలోకి వెళుతున్నారా వస్తున్నారా అన్న వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితులని యాంటీ-టెర్రర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







