కువైట్ ఆర్థిక మంత్రితో భారత రాయబారి భేటీ.. ద్వైపాక్షిక పెట్టుబడులపై సమీక్ష..!!

- March 10, 2025 , by Maagulf
కువైట్ ఆర్థిక మంత్రితో భారత రాయబారి భేటీ.. ద్వైపాక్షిక పెట్టుబడులపై సమీక్ష..!!

కువైట్: కువైట్‌లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఆదివారం కువైట్ ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల మంత్రి నౌరా సులైమాన్ అల్-ఫస్సామ్‌తో సమావేశమయ్యారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక పెట్టుబడి సహకారాన్ని బలోపేతంపై చర్చించారు. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం X లో పోస్ట్‌ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com