అల్-బాతా పోర్టులో భారీ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కస్టమ్స్..!!
- March 11, 2025
రియాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో అల్-బాతా బోర్డర్ క్రాసింగ్ పోర్టులోని జకాత్, టాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ..1,364,706 కాప్టాగన్ మాత్రలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఇవి పోర్ట్ ద్వారా రాజ్యానికి చేరుకున్న షిప్‌మెంట్‌లో దాచిపెట్టగా తనిఖీల్లో గుర్తించి సీజ్ చేశారు.
అధికారుల కథనం ప్రకారం..ఎయిర్ కండిషనర్ల షిప్‌మెంట్‌లో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నించారు. ఈ ఘటనలో భారీ మాదకద్రవ్యాల నిల్వను స్వాధీనం చేసుకున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఏదైనా అనుమానస్పద సంఘటనలకు సంబంధించిన విషయాలను నంబర్ (1910), అంతర్జాతీయ నంబర్ (009661910) లేదా ఇమెయిల్ ([email protected]) ద్వారా సంప్రదించడం ద్వారా స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అది పిలుపునిచ్చింది. సమాచారం సరైనదైతే విజిల్‌బ్లోయర్‌కు ఆర్థిక బహుమతిని అందజేస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







