అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- March 14, 2026
మనామా: జిధాఫ్స్ ప్రాంతం సమీపంలోని అల్ సహ్లా రోడ్డుపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు మరణించారు. ఒక వాహనం, ఒక బస్సు ఢీకొన్న ఘటనలో.. ఆ వాహనాల్లో ఒకటి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న 38 మరియు 43 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పాదచారులను, అదుపు తప్పిన ఆ వాహనం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. తీవ్రమైన గాయాల కారణంగా ఆ ఇద్దరు బాధితులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







