దెయిరా లో జోయాలుక్కాస్ నూతన షోరూం ప్రారంభం
- July 04, 2016
జోయ్ ఆలుక్కాస్ సంస్థ పూర్తిగా నవీకరించిన దుబాయ్ షోరూమ్, దెయిరాను పునఃప్రారంభించింది. షోకేస్ ఫ్లోర్‌ను మరింతగా విస్తరించామని, డిస్ప్లే ఏరియాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని జోయ్ ఆలుక్కాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను తమ గ్రూప్ ఈడీ జాన్ పాల్ అలుక్కాస్ ప్రారంభించారని పేర్కొంది. ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినమ్ల్లో పది లక్షలకు పైగా వినూత్నమైన డిజైన్లలలో అభరణాలు లభ్యమవుతాయని ఈ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా జాన్ పాల్ ఆలుక్కాస్ పేర్కొన్నారు. ధర, ఎంపిక, సౌకర్యం, సేవలకు సంబంధించి వినియోగదారులకు ఉత్తమమైన ఆఫర్లనందించడమే తమ లక్ష్యమని జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ, జాయ్ ఆలుక్కాస్ తెలిపారు. 11 దేశాల్లో 120కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







