వింబుల్డన్ క్వార్టర్స్‌కు చేరిన సానియా, హింగిస్ ల జోడి
- July 04, 2016
వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జోడీ సాన్‌టినా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ మూడో రౌండ్లో అమెరికన్- లాట్వియా జోడీ మెక్‌హేల్-ఒస్తాపెంకోపై 6-1, 6-0తో సానియామీర్జా-మార్టినా హింగిస్ జోడీ గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లో బోపన్న జోడి తడబడింది. మూడో రౌండ్లో హెన్రీ-పీర్స్ జోడీ చేతిలో 6-2, 3-6, 4-6, 7-6(8-6), 6-8తో ఓటమిపాలై బోపన్న-మెర్జియా జోడీ ఇంటిదారి పట్టింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







