సౌదీలో ప్రైవేట్ సంస్థలకు 4 రోజులపాటు ఈద్ సెలవులు..!!
- March 12, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రైవేట్ సంస్థలతోపాటు లాభాపేక్షలేని రంగాలకు ఈ సంవత్సరం నాలుగు రోజుల ఈద్ అల్-ఫితర్ సెలవులు ఉంటాయని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పవిత్ర రమదాన్ నెల ముగింపును పురస్కరించుకొని ఈద్ అల్-ఫితర్ ను జరుపుకుంటారు.
మార్చి 29కి అనుగుణంగా రమదాన్ 29వ తేదీ (శనివారం) నుండి నాలుగు రోజులపాటు సెలవులు ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక చట్టం కార్యనిర్వాహక నిబంధనలలోని ఆర్టికల్ 24లోని 2వ పేరాలో నిర్దేశించిన వాటిని యజమానులు తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







