యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- March 04, 2026
యూఏఈ: ఇరాన్ తో యుద్ధ తీవ్రత పెరగడంతో యూఏఈలోని యూఎస్ మిషన్లను మూసివేయాలని నిర్ణయించింది. అబుదాబిలోని యూఎస్ ఎంబసీ మరియు దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ మూసివేయనున్నట్లు ప్రకటించింది.తదుపరి నోటీసు వచ్చే వరకు వాటిల్లో సేవలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. విదేశీ పౌరులకు వీసా సేవలతో సహా అన్ని ఇతర వ్యక్తిగత కాన్సులర్ సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.
"ప్రస్తుతం మేము కలిగి ఉన్న విదేశీ పాస్‌పోర్ట్‌ల కోసం, భద్రతా అనుమతి పొందిన తర్వాత వాటిని అందుబాటులో ఉంచడానికి మేము ఏర్పాట్లు చేస్తాము. ప్రస్తుతానికి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించవద్దు" అని ఒక ప్రకటనలో యూఎస్ మిషన్లు పేర్కొన్నాయి.
--శ్రీనివాస్ (మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







